Surprise Me!

రైల్వేస్టేషన్లో AP EAGLE టీం.. ఏమైందో చూడండి | Eagle Team Busts Narcotics Smuggling in Odisha Trains

2025-07-04 0 Dailymotion

ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో ఈగల్‌ టీం (Eagle Team) డ్రగ్‌ ముఠాలపై విస్తృతమైన సోదాలు నిర్వహించింది. ఒడిశా నుంచి రైళ్ల ద్వారా మాదక ద్రవ్యాలు తరలిస్తున్న ముఠాలను పట్టుకునేందుకు విజయవాడలో భారీగా తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌ను ఈగిల్ టీం చీఫ్‌ రవి కృష్ణ, డీసీపీ కె.జి.వి. సరిత కలిసి పర్యవేక్షించారు. గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

#EagleTeam #VijayawadaPolice #Narcotics #RaviKrishnaIPS #KGVSaritha #AndhraPolice #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon